Ibn Zura

తీర్పుదినం (ప్రతిఫల దినం, అంతిమ దినం) యొక్క (ఏకైక) ప్రభువు [మాలికి యౌమిద్దీన్] (అల్ ఫాతిహా 1:4)

అదిగో! దేవుని గొఱ్ఱెపిల్ల! ఆయన ప్రజల పాపాలను తన మీద వేసుకొంటాడు. (యోహాను 1:29).

మనిషి తన మాటల ద్వారా అతని ఉద్దేశ్యములను ఆలోచనలను వ్యక్తపరచును. నీయొక్క మాటలు నీ వ్యక్తిత్వ సారాంశమునూ, నీ ఆత్మ విశదపరచునవై యున్నవి. జీవితానికి అర్థం ఏమిటి?మీకు సమ్మతమేనా? దేవుడు ఎవరు? యేసు ఎవరు?

వ్యాఖ్యలు, ప్రశ్నలు లేదా సూచనల కోసం దయచేసి మమ్మల్ని సంప్రదించండి.